సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా సినీ సెలబ్రెటీల సైతం తమ పండుగను ఏ విధంగా జరుపుకున్నారో అనే విషయాన్ని సోషల్ మీడియాలో తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజున సాంప్రదాయమైన దుస్తులలో మైమరిపిస్తూ ఉన్నారు. అలా బుల్లితెరపై తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న అషూ రెడ్డి తాజాగా రెడ్ కలర్ శారీలో ఫోటోషూట్లతో మైమరిపిస్తోంది. తాజాగా ఈ ఫోటోలను ఈ ముద్దుగుమ్మ తమ అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. సాంప్రదాయమైన దుస్తులలో అషు రెడ్డి చూసి అభిమానుల మతులు పోగొట్టేలా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.ముఖ్యంగా రెడ్ చీరలు దర్శనమిచ్చి గ్లామర్ బ్యూటీ ఫెస్టివల్ ట్రీట్ అంటూ తన నడుము ఒంపులను చూపిస్తూ ఆకట్టుకుంటుంది. ఈమె అందానికి మంత్రముగ్ధులు అవుతున్న నేటిజెన్లు ఈ ఫోటోలను తెగ లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడూ కూడా పొట్టి దుస్తులలో కనిపించే ఈ ముద్దుగుమ్మ ఈరోజు సాంప్రదాయమైన దుస్తులలో కనిపించి అభిమానులను ఫుల్ ఖుషి చేస్తోంది. చీర కట్టులో అషూ రెడ్డి అందానికి ఫిదా అవుతున్నామంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది ఇన్నాళ్లకైనా ఇలా దర్శనమిచ్చావు చాలా సంతోషంగా ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు.సాంప్రదాయమైన దుస్తులను హాట్ నెస్ కు ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా తన నడుము అందాలను చూపిస్తూ మతులు పోగొడుతుంది అలాగే తన చిరునవ్వుతో కవ్వించే ఫోజులను ఇస్తూ కుర్రకారుల గుండెల్లో అలజడి రేపోతోంది. అషు రెడ్డి తాజాగా ఈ ఫోటోలను షేర్ చేయడంతో పలువురు నీటిజండ్ల సైతం ఈమెకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. ఇక డబ్ స్మాష్ వీడియోల ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన ఆషు రెడ్డి ఆ తర్వాత జూనియర్ సమంతగా మంచి క్రేజ్ అందుకుంది ముఖ్యంగా ఆర్జీవితో కలిసి ఇంటర్వ్యూ ఇవ్వడంతో బిగ్ బాస్ లో అవకాశం అందుకొని మంచి పాపులారిటీ సంపాదించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: