సినిమా ఇండస్ట్రీ లోకి ఎంతో మంది ముద్దు గుమ్మలు వస్తుంటారు ... పోతుంటారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే నటించిన తక్కువ సినిమాల తోనే ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ క్రేజ్ ను సంపాదించుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటిమని శ్రీ లీల ఒకరు. ఈ ముద్దు గుమ్మ పెళ్లి సందD మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యి మొట్ట మొదటి మూవీ తోనే అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను ... అలాగే భారీ సినిమాల అవకాశాలను టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో దక్కించుకుంది. 

అందులో భాగంగా కొంత కాలం క్రితమే ఈ బ్యూటీ మాస్ మహారాజ రవితేజ హీరో గా రూపొందిన ధమాకా మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కూడా సూపర్ సక్సెస్ ను అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ అనేక క్రేజీ మూవీ లలో హీరోయిన్ గా నటిస్తూ ప్రస్తుతం  తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఫుల్ జోష్ లో కెరియర్ ను కొనసాగిస్తుంది. 

ఇది ఇలా ఉంటే సినిమాల ద్వారా ఎంతో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న ఈ యంగ్ బ్యూటీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ యంగ్ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా శ్రీ లీల తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన పిక్స్ లో కొంటె చూపులతో అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రీ లీలకు సంబంధించిన ఈ అదిరిపోయే యాంగిల్స్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: