తెలుగు సినిమాల్లో భారీ క్రేజ్ ని సంపాదించుకున్న సినిమాల్లో దసరా కూడా ఒకటి...ఈ సినిమా మీద ఇప్పటికే అంచనాలు అయితే భారీ గా ఉన్నాయి ఫస్ట్ టైం నాని ఊర మాస్ సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా మీదే నాని చాలా ఆశలు పెట్టుకున్నట్టు సమాచారం.అందుకే నానిసినిమా ప్రమోషన్స్ కోసం ఎంతో కష్టపడుతూన్నట్టు తెలుస్తుంది.అందులో భాగంగానే ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అవుతున్న సందర్భం గా ఆయా భాషల్లో ఫేమస్ అయిన యు ట్యూబర్స్ తో దసరా సినిమా ప్రమోషన్స్ చేస్తూ వస్తున్నారట..ఈ సినిమా కనక హిట్ అయితే నాని క్రెజ్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని నాని ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నాడు...తెలుగు లో ఇప్పటికే ఈ సినిమా మీద అంచనాలు భారీ స్థాయి లో ఉన్నాయి.

సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ గాని అలాగే టీజర్ కానీ ట్రైలర్ కానీ చాలా ప్రామిసింగ్ గా ఉండటం వల్ల ఈజీ గా జనాల్లోకి వెళ్ళిపోయిందటా.ఈ సినిమా పక్క నాని కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుంది అనడం లో ఎంతమాత్రం సందేహం లేదనే చెప్పాలి...నాని గత చిత్రాలలో చాలా సాఫ్ట్ గా కనిపించేవాడు నాని... కానీ ఈ సినిమా లో మాత్రం పక్క పల్లెటురు మాస్ క్యారెక్టర్ అయితే చేస్తున్నాడు ఇంతకు ముందు నాని సినిమాలు అంటే ఫ్యామిలీస్, అమ్మాయిలు ఎంతో ఇష్టపడే వాళ్ళు...కానీ ఈ సినిమా మాత్రం మాస్ సినిమా మరి ఈ సినిమా తో ఎంత వరకు ఫ్యామిలీ ఆడియన్స్ మెప్పిస్తాడో అయితే చూడాలి.ఇక ఈ సినిమా లో హీరోయిన్ గా కీర్తి సురేష్  నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే ఈ సినిమా కి డైరెక్టర్ కూడా శ్రీకాంత్ ఓదెల అనే ఒక కొత్త డైరెక్టర్ అని చెప్పాలి. ఈయన ఇంతకు ముందు సుకుమార్ గారి దగ్గర నాన్నకు ప్రేమతో అలాగే రంగస్థలం లాంటి సినిమాలకి డైరెక్షన్ డిపాట్మెంట్ లో కూడా పనిచేసాడు...

మరింత సమాచారం తెలుసుకోండి: