ఇక తమన్నా కూడా గతంలో ఎన్నడూ లేనివిధంగా బోల్డ్ సన్నివేశాలలో కూడా నటించి రచ్చ చేస్తోంది. అన్నోన్ సన్నివేశాలలో నటించి అభిమానులకు మతులు పోగొట్టేలా చేస్తోంది తమన్నా. తమన్నా జికర్ధ వెబ్ సిరీస్ లో హాట్ సీన్స్ సెన్సేషనల్ క్రియేట్ అవుతున్నాయని చెప్పవచ్చు. తాజాగా లవ్ స్టోరీస్-2 లో మరింతగా రెచ్చిపోయిందని దీంతో ఈ వెబ్ సిరీస్ కు కూడా హైప్ బాగా పెరిగిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. తమన్నా తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో నటించడం ఈ వెబ్ సిరీస్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారిపోయింది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ విజయ్ వర్మతో తన రిలేషన్షిప్ పై ఈ విధంగా మాట్లాడడం జరిగింది. లవ్ స్టోరీస్-2 లో విజయ్ తో చాలా క్లోజ్ సన్నివేశాలలో నటించడం జరిగింది. నేను ఏ నటుడుతోనో ఇంత సెక్యూర్ గా ఫీల్ అవ్వలేదు సెక్యూర్ కంఫర్ట్ అనేది నటనకి చాలా ముఖ్యము ఇలాంటి సన్నివేశాలలో చేయడం అంటే పెద్ద రిస్క్ టాస్క్.. ఏ డైలాగు చెప్పడానికైనా ఏ సీన్ చేయడానికి అయినా సిద్ధపడేంత కంఫర్ట్ ఫీలింగ్ కలగాలి అది నాకు విజయవర్మతో కలిగిందని తెలిపింది విజయ్ దేవరగా ఉంటే పూర్తి భద్రతాభావంతో ఉంటానని తెలిపింది తమన్నా. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి