బిగ్ బాస్ ప్రేక్షకులు ప్రతి భాషలో కూడా బాగానే సక్సెస్ అయ్యింది.. తెలుగులో బిగ్ బాస్ సీజన్ -6 లో పాల్గొన్న హాటెస్ట్ సెలబ్రిటీలలో గ్లామర్ బ్యూటీగా పేరుపొందింది ఇనయ సుల్తాన్.. బిగ్ బాస్ హౌస్లో వివాదాలతో రచ్చ చేసిన ఈ అమ్మడు బిగ్ బాస్ లో దక్కిన పాపులారిటీతో మరింత పెంచేందుకు పలు రకాల ప్రయత్నాలు చేస్తోంది. నిరంతరం హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది ఇనయ. బిగ్ బాస్ తో వచ్చిన గుర్తింపుతో ఈమెకు సినిమా అవకాశాలు కూడా వస్తున్నట్లు తెలుస్తోంది. చివరిగా ఈమె క్రాంతి అనే సినిమాలో నటించింది. ఇందులో ఈమె పాత్రకు మంచి రెస్పాన్స్ లభించింది.

ఆహా ఓటీటి లో థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో ఇనయకు మరిన్ని అవకాశాలు వస్తున్నాయట. బిగ్ బాస్ లో దాదాపుగా వంద రోజులు గడిపిన ఈమె టాప్-5 లో నిలవలేకపోయింది. తన గ్లామర్ ప్రదర్శిస్తూనే చాలా గోల చేసిన ఇనయ సుల్తాన్ ప్రేక్షకులకు కావలసిన వినోదాన్ని మాత్రం అందించింది. ప్రస్తుతం ఈ అమ్మడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది..తన గ్లామర్ లుక్స్ తో యువతని తనవైపు తిప్పుకునేలా పలు ప్రయత్నాలు చేస్తోంది.

బోల్డ్ గా తన యద అందాలను ఆరబోయడంతోనే కాకుండా రెచ్చగొట్టే వ్యాఖ్యలతో కూడా వైరల్ గా మారుతోంది ఇనయ. తాజాగా రెడ్, బ్లాక్ దుస్తులలో కళ్ళు చెదిరే బోల్డ్ అందాలతో ఇనయ కవ్విస్తోంది.. థండర్ తయిస్తూ అందాలతో చూపు తిప్పుకొని అందంతో అట్రాక్ట్ చేస్తుంది. తన హాట్ సేపులు ప్రదర్శిస్తూ కుర్రాళ్లను సైతం ఉర్రూతలు ఊగిస్తోంది ఈ ముద్దుగుమ్మ. తన బ్యాక్ సొగసులతో మతి పోగొడుతున్న ఇనయ పలు రకాల బంగిమలలో ఫోటోలను షేర్ చేయడం జరిగింది. అంతేకాకుండా నడిరోడ్డుపై అందాలు వలకబోస్తూ తన ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: