రేపు షూట్ అంటే ఈరోజు మోక్షజ్ఞ కోసం కథ సిద్ధమవుతుందని నేను అంత స్పీడ్ గా ఉంటానని బాలయ్య తెలిపారు. నా స్పీడ్ ను ఎవరూ తట్టుకోలేరని బాలయ్య కామెంట్లు చేయడం గమనార్హం. ఎన్టీఆర్ మనవడు, బాలయ్య కొడుకు అనే భారం మోక్షజ్ఞపై ఉంటుందని ఆ ఒత్తిడి లేకుండా చేసి మోక్షజ్ఞను సినిమాల్లోకి తీసుకొస్తానని బాలయ్య తెలిపారు.2024లో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉండవచ్చని బాలయ్య క్లారిటీ ఇచ్చేశారు. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీలో శ్రీలీల హీరోయిన్ అని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. మోక్షజ్ఞ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో సినీ ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి