బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి రన్బీర్ కపూర్ హీరో గా తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ హీరోయిన్లలో ఒకరు అయినటు వంటి రష్మిక మందన హీరోయిన్ గా రూపొందిన యానిమల్ మూవీ తాజాగా డిసెంబర్ 1 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇక పోతే ఈ మూవీ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 5 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది . ఈ 5 రోజుల్లో ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గా రోజు వారిగా వచ్చిన కలెక్షన్ ల వివరాలను తెలుసు కుందాం.

మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 150.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి .

మూవీ కి రెండవ రోజు ప్రపంచ వ్యాప్తంగా 119.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి .

మూవీ కి 3 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 120.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 4 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 68.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 5 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 55.85 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

ఇకపోతే మొత్తంగా 5 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి యానిమల్ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 480.10 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే ఈ మూవీ కి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించగా ... బాలీవుడ్ ప్రముఖ నటుడు అనిల్ కపూర్ ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: