స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ తాజాగా టిల్లు స్క్వేర్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా ... మల్లిక్ రామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మించాడు. ఈ మూవీ మార్చి 29 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యి ప్రస్తుతం అద్భుతమైన కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబడుతుంది. ఇకపోతే తాజాగా ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ ను కంప్లీట్ చేసుకుంది. అందులో భాగంగా ఈ మూవీ కి ఓవర్ సిస్ లో ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లు దక్కాయి అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.

మూవీ కి ఫస్ట్ వీకెండ్ పూర్తి అయ్యే సరికి నార్త్ అమెరికాలో 15.4 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి ఫస్ట్ వీకెండ్ పూర్తి అయ్యే సరికి ఆస్ట్రేలియాలో 1.06 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి ఫస్ట్ వీకెండ్ పూర్తి అయ్యే సరికి న్యూజిలాండ్ లో 8.04 లక్షల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి ఫస్ట్ వీకెండ్ పూర్తి అయ్యే సరికి యూకే మరియు ఐర్లాండ్ లలో 82.3 కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి ఫస్ట్ వీకెండ్ పూర్తి అయ్యే సరికి "యూ ఏ ఏ" లో 41.7 లక్షల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి ఫస్ట్ వీకెండ్ పూర్తి అయ్యే సరికి రెస్ట్ ఆఫ్ జీ సి సి లో 29.18 లక్షల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి ఫస్ట్ వీకెండ్ పూర్తి అయ్యే సరికి రెస్ట్ ఆఫ్ వరల్డ్ 25 లక్షల కలెక్షన్ లు దక్కాయి.

ఫస్ట్ వీకెండ్ పూర్తి అయ్యే సరికి ఈ మూవీ కి ఓవర్ సిస్ లో 18.32 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sj