టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే  సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సమంత చేసిన ఒక లేటెస్ట్ పోస్ట్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తాగా వైరల్ అవుతుంది. అయితే ఆ పోస్ట్ చూసిన సమంత నాగచైతన్య అభిమానులు అందరూ తిరిగి వీరిద్దరూ కలిసి పోతే బాగుంటుంది అని కోరుకుంటున్నారు. అంతేకాదు ఈ పోస్ట్ చూసిన తర్వాత నిజంగానే వీరిద్దరూ కలవబోతున్నారు అని అంటున్నారు. అయితే అంతలా సమంత అభిమానులని ఆకర్షించిన పోస్ట్ ఏంటి అన్నది తెలుసుకుందాం. అయితే సమంత నాగచైతన్య ఇద్దరు ప్రేమించే వివాహం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే.

మాయ చేసావే సినిమా షూటింగ్లో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అలా కొన్ని  ఏళ్లు రహస్యంగా ప్రేమించుకున్న ఈ జంట పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నరు. అలా పెళ్లయిన నాలుగేళ్లు కూడా కలిసి ఉండకుండానే కొన్ని కారణాల వల్ల విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. ప్రస్తుతం వీరిద్దరు కూడా తమ జీవితాల్లో బిజీగా ఉన్నారు. అయితే ఇన్నాళ్ల తర్వాత  మొదటిసారి ఒకే వేదికపై కనిపించరు సమంత నాగచైతన్య.. అమెజాన్ ప్రైమ్ సంస్థ ముంబై లో ఓ ప్రమోషన్ ఈవెంట్ నిర్వహించింది. ప్రైమ్ ఒరిజినల్ ప్రాజెక్ట్స్ లో భాగమైన నటీనటులు, టెక్నిషియన్స్ ఈ ఈవెంట్ కు హాజరయ్యారు.

సమంత ‘ సిటాడెల్ ‘, నాగ చైతన్య దూత వెబ్ సిరీస్లలో నటించినందుకు గాను ఈ ఈవెంట్ లో వాళ్ళు కూడా పాల్గొన్నారు. అయితే వీరిద్దరూ కలవలేదు, మాట్లాడుకోలేదు. కాగా సమంత సోషల్ మీడియాలో ఆసక్తికర విషయం పోస్ట్ చేసింది.  ‘ నువ్వు లేకుండా నేనేం చేయగలను ‘ అని ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో రాసుకొచ్చింది. దీంతో సామ్నాగ చైతన్య తిరిగి కలవబోతున్నారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. నాగ చైతన్యను మరలవలేకున్న సమంత ఇలా కామెంట్ చేసిందని అంటున్నారు. అయితే అది జరగని పని. నాగ చైతన్య మీద కోపంగా ఉన్న సమంత ఎప్పటికీ దగ్గర కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: