సారంగపాణి జాతకం సినిమాలో కథనం విషయంలో వచ్చే ట్విస్టులు సైతం ఆకట్టుకున్నాయని krishna INDRAGANTI' target='_blank' title='ఇంద్రగంటి మోహనకృష్ణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఇంద్రగంటి మోహనకృష్ణ డీసెంట్ ఫిల్మ్ ను తెరకెక్కించారని తెలుస్తోంది. కోర్ట్ సినిమాతో హిట్ అందుకున్న ప్రియదర్శి ఆ రేంజ్ హిట్ కాకపోయినా తన రేంజ్ లో మరో హిట్ అందుకునే దిశగా అయితే అడుగులు వేస్తున్నారు. ప్రియదర్శి కెరీర్ కు సారంగపాణి జాతకం ఎంతమేర ప్లస్ అవుతుందో చూడాల్సి ఉంది.
బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం సరైన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఏదీ లేదనే సంగతి తెలిసిందే. సారంగపాణి జాతకం ఆ లోటును తీరుస్తుందేమో చూడాల్సి ఉంది. ఏ సెంటర్స్ లో ఈ సినిమా బుకింగ్స్ బాగానే ఉండగా మిగతా ఏరియాస్ లో బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు. అయితే కొంతమంది ప్రేక్షకులు మాత్రం ఈ సినిమా తమను మెప్పించడంలో ఫెయిలైందని చెబుతున్నారు.
సారంగపాణి జాతకం సినిమా టాలీవుడ్ రేంజ్ ను పెంచే సినిమాలలో ఒకటిగా నిలుస్తుందో లేదో చూడాలి. కంటెంట్ బేస్డ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధిస్తున్న నేపథ్యంలో ప్రియదర్శి కెరీర్ ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. ప్రియదర్శి రెమ్యునరేషన్ సైతం అంతకంతకూ పెరుగుతోందని సమాచారం అందుతుండటం కొసమెరుపు. ప్రియదర్శి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రియదర్శి స్టార్ డైరెక్టర్ డైరెక్షన్ లో నటిస్తే బాగుంటుందని చెప్పవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి