
ఇషా గుప్తా ఫ్యాషన్ లో జడ్జిగా కూడా గౌరవాన్ని పొందింది. భారతదేశంలో ప్రతిభావంతులైన మోడల్స్ ని తయారు చేయడంలో కూడా ఈమెకు చాలా అనుభవం ఉన్నది. అందుకే సిని పరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపు అందుకున్నది.అయితే గత కొంతకాలంగా నటనపరంగా స్పీడు తగ్గించినప్పటికీ చాలా రేర్ గా మాత్రమే కనిపిస్తూ ఉన్నది. అయినప్పటికీ కూడా అభిమానులను నిరాశపరచకుండా సోషల్ మీడియాలో ఈమె గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.
ఇషా గుప్తా షేర్ చేసిన తాజా ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండీ గా మారుతున్నాయి. అంత ప్రత్యేకంగా ఏమిటంటే 40 లో కూడ తన వేడి అందాలతో ఏమాత్రం తగ్గకుండా ఆంధాలను విప్పి చూపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా బోల్డ్ ఫోటోషూట్లతో ఇంటర్నెట్ ని షేర్ చేసేలా కనిపిస్తోంది ఇషా గుప్తా. తన బాడీ హగ్గింగ్ తో విన్నర్ ధరించి మరీ చాలా బోర్డు లుక్ లో చెలరేగిపోయింది ఈ ముద్దుగుమ్మ. తన ఎద అందాలను, నడుము అందాలను హైలెట్ చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. గతంలో రామ్ చరణ్ నటించిన ఒక చిత్రంలో స్పెషల్ సాంగ్లో అలరించింది ఆ తర్వాత మళ్లీ తెలుగులో ఎక్కడ కనిపించలేదు ప్రస్తుతం బాలీవుడ్లో నటిస్తోంది.