తమిళ నటుడు సూర్య గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సూర్య కి అద్భుతమైన గుర్తింపు ఉండడంతో ఆయన నటించిన సినిమాలకు అదిరిపోయే రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్లు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇకపోతే సూర్య ఆఖరుగా నటించిన ఐదు సినిమాలకు ఏ రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అనే వివరాలను తెలుసుకుందాం.

సూర్య తాజాగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన రేట్రో అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ నిన్న అనగా మే 1 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 80.50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మంచి అంచనాల నడుమ విడుదల ఆయన ఈ సినిమాకి బాక్సా ఫీస్ దగ్గర మొదటి రోజు మొదటి షో కే కాస్త నెగిటివ్ టాక్ వచ్చింది. మరి ఈ సినిమా టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేస్తుందో చూడాలి. ఇకపోతే సూర్య కొంత కాలం క్రితం కంగువా అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం మనకు తెలిసిందే. దిశా పటానిమూవీ లో హీరోయిన్గా నటించగా ... శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 178.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

సూర్య హీరోగా రూపొందిన ఈటీ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 53.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సూర్య కొంత కాలం క్రితం కాప్పాన్ అనే మూవీ ద్వారా ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 53.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సూర్య కొంత కాలం క్రితం ఎన్జికే అనే మూవీ ద్వారా ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ కి వరల్డ్ వైడ్ గా 78 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇకపోతే మొత్తంగా సూర్య ఆఖరుగా నటించిన 5 మూవీలకు కలిపి ప్రపంచ వ్యాప్తంగా 44 కోట్ల ప్రీ రిలీజ్ చేసినది జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: