జబర్దస్త్ షోలో యాంకర్ గా ప్రతి ఒక్కరికి పరిచయమైన అనసూయ భరద్వాజ్ గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. జబర్దస్త్ షోలో ఓవైపు యాంకర్ గా చేస్తూనే ఈ భామ అనేక షోలలో యాంకర్ గా అవకాశాలను పొందింది. అనసూయ కొన్ని షోలలో జడ్జిగా కూడా వ్యవహరించే అవకాశాలను అందుకుంది. ఇక ఈ భామ సినిమాలలో కూడా నటించి తన సత్తాను చాటుకుంది. అనేక సినిమాలలో కీలక పాత్రలలో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తన నటన, అందచందాలతో ప్రేక్షకుల మనసులను దోచుకుంది. 

సోషల్ మీడియాలో అనసూయ భరద్వాజ్ చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తనకు సమయం దొరికినప్పుడల్లా తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది. వరుసగా ఫోటో షూట్లు చేయగా అవి హాట్ టాపిక్ గా మారుతాయి. ఈ క్రమంలోనే ఈ చిన్న దానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో సంచలనాలు రేపుతోంది. గత కొద్ది రోజుల నుంచి అనసూయ షోలకి రీ ఎంట్రీ ఇచ్చింది. కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ సీజన్ 2 గేమ్ షోలో జడ్జిగా అనసూయ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. అందులో అనసూయ భరద్వాజ్ చాలా ఎనర్జీగా కనిపించి ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నారు.

ఆ షోలో ప్రముఖ బిగ్ బాస్ నటుడు పృథ్వి కూడా పార్టిసిపేట్ చేశారు. అయితే అనసూయ, పృథ్వి ఇద్దరూ కలిసి ఓ పాటకి స్టెప్పులు వేశారు. అందులో పృథ్వి అనసూయను తన చేతులతో ఎత్తుకొని గిరగిరా గాలిలో తిప్పాడు. ఆ సమయంలో తన ప్రైవేట్ పార్ట్స్ పైన పృద్వి టచ్ చేస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో సంచలనాలు రేపుతోంది. దీనిపై పలువురు నెటిజన్లు సీరియస్ అవుతున్నారు. ఇంత ఓవర్ గా ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేయడం అవసరమా అంటూ ట్రోల్ చేస్తున్నారు. దీనిపై యాంకర్ అనసూయ, నటుడు పృద్వి వీరిద్దరూ ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: