సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో కొంత మంది ముద్దుగుమ్మలు పెద్దగా గ్లామర్ షో ఉన్న పాత్రలు చేయకుండా క్లాస్ అండ్ డీసెంట్ పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు. అలా క్లాస్ ఈమేజ్ ను తెచ్చుకున్న తర్వాత కొంత మంది తమ అందాలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే పాత్రలో నటిస్తూ ఉంటారు. అలా కెరియర్ ప్రారంభంలో క్లాస్ అండ్ డీసెంట్ పాత్అలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొని ఆ తర్వాత తన అందాలతో కూడా ప్రేక్షకులను అలరిస్తున్న బ్యూటీలలో కీర్తి సురేష్ ఒకరు.

ఈ ముద్దుగుమ్మ నేను శైలజ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈమెకు వరుస పెట్టి తెలుగు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఈమె కూడా చాలా తెలుగు సినిమాల్లో నటించింది. ఈమె నటించిన సినిమాలలో కొన్ని సినిమాలు మంచి విజయాలు సాధించడంతో ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. కెరియర్ ప్రారంభంలో ఎక్కువ శాతం గ్రామర్ షో ఉన్న పాత్రలు చేయకుండా క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య కాలంలో సినిమాల్లో తన అందాలను భారీగానే ఆరబోస్తుంది.

అలాగే సోషల్ మీడియాలో కూడా ఈ బ్యూటీ తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాజాగా కూడా ఈ బ్యూటీకి సంబంధించిన కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ రెడ్ కలర్ లో ఉన్న శారీని కట్టుకొని , అందుకు తగిన రెడ్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన చీర పవిటను కాస్త పక్కకు జరిపి తన నడుమ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ks