మానవుని జీవితంలో శృంగారం అనేది కూడా ఒక ముఖ్యమైన అంశము.. భారతీయ సంప్రదాయాలలో శృంగారాన్ని చాలా పవిత్రంగా కూడా భావిస్తూ ఉంటారు. అయితే కొన్ని దేశాలలో వీటిని ఒక కార్యక్రమంలో చూస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన ఒక యువతి చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆరు గంటలలో 583 మందితో ఏకంగా శృంగారంలో పాల్గొని వార్తలలో నిలిచింది. అయితే ఈమె ఆస్ట్రేలియన్ అడల్ట్ ఫిలిం స్టార్ అనీ నైట్.


సోషల్ మీడియాలో దీని గురించి ఒక సంచలన పోస్ట్ వైరల్ గా మారుతోంది. తాజాగా ఇమే స్వీకరించిన సెక్స్ ఛాలెంజ్ గురించి వార్తలలో నిలిచింది అనీ నైట్. కేవలం 6 గంటల సమయంలోనే 583 పురుషులతో శృంగారంలో పాల్గొని సరికొత్త రికార్డు సృష్టించుకున్నట్లు ఆమె స్వయంగా ప్రకటించుకుంది.. మే 18న ఈ పని పూర్తి చేసినట్లుగా ఆమె తెలియజేసింది. ఈ ఛాలెంజ్ ను తాను విజయవంతంగా పూర్తి చేసినందుకు ఆనందంగా ఉన్నానంటూ.. అయితే ఇది తన వ్యక్తిగత రికార్డును బ్రేక్ చేసిందంటూ ఆమె స్వయంగా ప్రకటించుకుంది.


గతంలో  అనీ నైట్ ఒక్క రోజులోనే 24 మంది పురుషులతో పాల్గొన్న ఈమె ఇప్పుడు తన రికార్డును తానే బ్రేక్ చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ ఛాలెంజ్ తర్వాత ఈమెకు ఒక సడన్ షాక్ తగిలింది.. అదేమిటంటే ఆమెకు హెవీ బ్లీడింగ్ వల్ల హాస్పిటల్ పాలనట్లుగా ఆమె టీమ్ తెలియజేశారు. అనీ నైట్ బ్లీడింగ్ గల కారణాల విషయంపై టీం ఇంకా ఏ విధంగా క్లారిటీ ఇవ్వలేదు. కానీ గతంలో ఆమె ఎండ్రోమోట్రియోసిస్ అనే వ్యాధితో కూడా ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. దీని కారణంగానే ఈమెకు హెవీ బ్లీడింగ్ జరిగిందా ?.. లేకపోతే అంత మంది పురుషులతో శృంగారంలో పాల్గొనడం వల్ల ఇలాంటి ఇబ్బంది ఎదురయ్యిందనే విషయం ఇంకా తెలియాలి. అంతేకాకుండా ఆమె రాబోయే రోజుల్లో వెయ్యి మందితో శృంగారంలో పాల్గొని తన రికార్డును తానే చెరిపేస్తానంటూ పలు రకాల పోస్టులను కూడా ప్రకటించిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: