టాలీవుడ్ ప్రముఖ నటి కల్పికా గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కల్పిక నటించిన సినిమాలు తక్కువే అయినా ఆ సినిమాలు ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. తన పుట్టినరోజు సందర్భంగా కల్పికా గణేష్ హంగామా చేసి తాజాగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. పబ్ సిబ్బందితో కల్పిక గొడవ పడిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
 
పబ్ నిర్వాహకులతో కల్పిక గొడవ పడగా ఈ గొడవ ఆమె పబ్లిసిటీ కోసమే చేశారని సోషల్ మీడియా వేదికగా వార్తలు వినిపించాయి. అయితే వైరల్ అయిన వార్తలపై కల్పికా గణేష్ రియాక్ట్ అయ్యారు. తాను ఎలాంటి పబ్లిసిటీ స్టంట్ చేయలేదని ఆమె అన్నారు. తానెలాంటి పబ్లిసిటీ స్టంట్ చేయలేదని ఆమె చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ లో నన్ను చూడాలనుకుంటున్నారేమో అని అమె పేర్కొన్నారు.
 
పుట్టినరోజు పార్టీలో మాత్రం తాను మందు తాగలేదని వెల్లడించారు. నాకు ఆల్కహాల్ తాగే అలవాటు ఉందని కల్పిక అన్నారు. నా స్నేహితులకు, పేరెంట్స్ కు సైతం ఈ విషయం తెలుసని ఆమె చెప్పుకొచ్చారు. గతంలో తాను స్నేహితులు, ఫ్యామిలీ ఫంక్షన్లలో ఆల్కహాల్ తీసుకునేదానినని కల్పిక పేర్కొన్నారు. కల్పికా గణెష్ తాను వార్మ్ వాటర్ తీసుకుంటున్నానని పేర్కొన్నారు.
 
కల్పికా గణేష్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఆరెంజ్ సినిమాలో జెనీలియా స్నేహితురాలిగా కల్పికా గణేష్ చెప్పుకొచ్చారు. యశోద సినిమాలో సైతం కీలక పాత్రలో నటించి కల్పికా గణేష్ పేర్కొన్నారు. ప్రస్తుతం కల్పికా గణేష్ చేతిలో ఎక్కువ సంఖ్యలో ఆఫర్లు అయితే లేవు. కల్పికా గణేష్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంది. కల్పికా గణేష్ కెరీర్ పరంగా ఒక్కో మెట్టు ఎదిగి సక్సెస్ అయ్యే దిశగా అడుగులు వేస్తున్నారు. కల్పికను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.






మరింత సమాచారం తెలుసుకోండి: