
ఇప్పటికీ పాయల్ పేరు చెప్పగానే కుర్రకారులకు ఏదో తెలియని ఆనందం గుర్తుకువస్తుంది. అయితే ఎన్నో చిత్రాలలో నటించిన పాయల్ తన నటనతో మంచి మార్కులే పడ్డ సరైన సక్సెస్ రాలేదు.. కానీ మంగళవారం సినిమాతో మరొకసారి తన యాక్టింగ్ తో మెస్మరైజ్ చేసింది పాయల్. నిత్యం సోషల్ మీడియాలోనే యాక్టివ్ గా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా సరికొత్త ఫోటోలను షేర్ చేసింది.. చిన్న చిన్న దుస్తులలో కనిపిస్తూ తన ప్రైవేట్ పార్ట్ అందాలను చూపిస్తూ రచ్చ చేస్తోంది పాయల్.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు సోషల్ మీడియా యూజర్స్ సైతం పాయల్ అందానికి ఫిదా అవుతున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు. తన ఎద అందాలను థైస్ అందాలను హైలెట్ చేస్తూ ఉంది ఈ ముద్దుగుమ్మ. మరి కొంతమంది పాయల్ అందాల పై సెటైర్స్ వేస్తూ వైరల్ గా చేస్తున్నారు. ప్రస్తుతం తమిళంలో రెండు చిత్రాలలో నటిస్తూ ఉన్న పాయల్ తెలుగులో కిరాతక అనే సినిమాలో నటిస్తూ ఉన్నది. మరి కిరాతక సినిమాతో ఏ విధంగా ప్రేక్షకులను అదరగొట్టేస్తుంది చూడాలి. గతంలో ఎన్నో టెలివిజన్ సీరియల్స్ లో కూడా నటించిన ఈ ముద్దుగుమ్మ భారీ క్రేజీ సంపాదించుకుంది అలాగే పలు రకాల వెబ్ సిరీస్లలో కూడా నటించింది.