
మరీ ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరో చేసే డైటింగ్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది . ఈ హీరోకి 59 ఏళ్లు ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా పాపులారిటీ సంపాదించుకున్నాడు. అయితే ఈ హీరో ఫిట్నెస్ డైటింగ్ చూస్తే మాత్రం షాక్ అయిపోవాల్సిందే . కేవలం ఒక కప్పు అన్నం మాత్రమే రోజు మొత్తానికి తింటారట. కాయగూరలు ఎక్కువగా ఉండేలా జాగ్రత్తగా తీసుకుంటారట . అంతేకాదు దానికి తోడు చికెన్ - మటన్ - ఫిష్ ఏవైనా రెండు రకాలు కచ్చితంగా డైలీ తినేలా చూసుకుంటాడట.
మరి ముఖ్యంగా ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉంటాడట. ఇలా ఆయన కొన్ని సంవత్సరాల నుంచి డైట్ చేస్తూ వస్తున్నారట. ఇంతకీ ఇంత కఠినంగా డైట్ చేసే హీరో ఎవరో తెలుసా..?? మరి ఎవరో కాదు "సల్మాన్ ఖాన్". బాలీవుడ్ కండల వీరుడు అమ్మాయిల కలల రాకుమారుడు సల్మాన్ ఖాన్. ఇటీవల తన డైట్ విషయాన్ని బయటపెట్టాడు . ఆయన కొన్ని సంవత్సరాలుగా ఇదే విధంగా డైట్ చేస్తూ వస్తున్నాడట . మరీ ముఖ్యంగా రోజుకి ఒక కప్పుకు మించి అన్నం అస్సలు తినడట. ఆకలేసినా కూడా తినడట . అంత కఠినంగా డైట్ చేస్తూ వస్తున్నారట. ఇది తెలుసుకున్న జనాలు షాక్ అయిపోతున్నారు . వేలకి వేల కోట్ల ఆస్తి ఉండి ఏం లాభం కడుపునిండా అన్నం తినే యోగం లేదు ఇక ఎందుకు అన్ని కోట్లు సంపాదించుకుని ఆ డబ్బులను ఏం చేస్తారు ..??అంటూ ఘాటు ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు . మరి కొంతమంది నువ్వు హీరోయిన్లయి మించి పోయే రేంజ్ లో డైటింగ్ చేస్తున్నావ్ బాసూ అంటూ ట్రోల్ చేస్తున్నారు..!!