
మరీ ముఖ్యంగా దిల్ రాజు బ్రదర్ శిరీష్ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారిని నమ్మి మోసపోయాము అని చెప్పడం సన్సెషన్ గా మారింది. ఇప్పుడు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ ప్లేస్ లో ఉంది movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ అని చెప్పుకోక తప్పదు. అలాంటి వాళ్ళు మోసం చేశారు అని చెప్పడం సంచలనంగా మారింది . movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ని నమ్మి మేము మోసపోయాము అని.. కోట్లలో మాకు నష్టం వచ్చింది అంటూ శిరీష్ ఓపెన్గానే స్పందించారు . "నాగచైతన్య నటించిన సవ్యసాచి మూవీకి మైత్రి వాళ్ళు 5.50 కోట్లు అడిగారు అని కానీ మేము నాగచైతన్యకు అంత మార్కెట్ లేదు పెట్టలేము అని చెప్పామని .. కానీ మైత్రి మూవీ వాళ్ళు మేమున్నాము మీరు ముందుకు వెళ్ళండి అని నష్టాలు వస్తే మేము చూసుకుంటాము అని సినిమా హక్కులు కొనుగోలు చేసేలా చేశారు అని.. అయితే సినిమా రిలీజ్ అయ్యాక మాకు 3.5కోట్ల నష్టం వచ్చింది అని..ఈ విషయం గురించి మైత్రి మూవీ వాళ్ళని అడిగితే అసలు స్పందించలేదు . కేవలం ఇదే కాదు నాని నటించిన "గ్యాంగ్ లీడర్" సినిమా వల్ల కూడా మాకు నష్టం వచ్చింది అని..7 కోట్ల అడిగారు అని కానీ ఆ సినిమా వల్ల మాకు సుమారు 1.7 కోట నష్టం వచ్చింది అని ఓపెన్ గా చెప్పారు .
అంతేకాదు movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వల్ల మాకు కోటలో నష్టం వాటిల్లింది అంటూ శిరీష్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్స్ బడా నిర్మాణ సంస్థగా పేరు సంపాదించుకున్న movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ఇలా చేశారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు . కొంతమంది స్టార్ హీరోలపై కూడా పరోక్షకంగా శిరీష్ స్పందించారు . ఎవరైనా స్టార్ సినిమా ఫ్లాప్ అయితే ఒక్క రూపాయి వెనక్కి ఇవ్వరు అని ..మేము అలా అడగమని తెగేసి చెప్పేశారు .
దీంతో చాలామంది స్టార్ హీరోలను కూడా టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు జనాలు. సినిమా హిట్ అవ్వడానికి ప్రయత్నించే హీరోలు ఫ్లాప్ అయితే రెమ్యూనరేషన్ లో సగం అయిన వెనక్కి ఇవ్వచ్చుగా..?? శిరీష్ అంత బల్ల గుద్దినట్లు ఓపెన్ గానే స్టార్ హీరోలు రెమ్యూనరేషన్ వెనక్కి ఇవ్వలేదు అని చెప్తున్నారు అంటే ఇండస్ట్రీలో హీరోలు ఎలా ఉన్నారు అనే విషయం కూడా అర్థం చేసుకోవచ్చు అంటూ జనాలు స్టార్ హీరోలపై కూడా ఫైర్ అవుతున్నారు. మరీ ముఖ్యంగా రామ్ చరణ్ "గేమ్ చేంజర్" పై స్పందించి శిరీష టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయారు.
"గేమ్ ఛేంజర్" ఫ్లాప్ అయిన తర్వాత రామ్ చరణ్ ఒక ఫోన్ కూడా చేయలేదు అంటూ తెగేసి చెప్పేసాడు . దీంతో సోషల్ మీడియాలో మెగా హీరోని మళ్ళీ టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు ఆకతాయిలు. మెగా ఫాన్స్ అదే విధంగా ట్రోలర్స్ కి ఇచ్చి పడేస్తున్నారు . అంతేకాదు శిరీష్ మాట్లాడిన ప్రతి ఒక్క మాటలో నిజాయితీ కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది అని.. ప్రతి ఒక్క స్టార్ హీరో కి ఉ** పడిపోయేలా చేసేసాడు ఈ శిరీష్ అంటూ కొంతమంది జనాలు ఘాటుగానే కామెంట్స్ పెడుతున్నారు . మొత్తానికి సోషల్ మీడియాలో ఒకే ఒక వీడియోతో పాన్ ఇండియా హీరోలకు మించిన రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకునేసాడు శిరీష్..!