ఇది నిజంగా హీరోయిన్ కీయరా అద్వానీ హీరో సిద్ధార్ధ్  లైఫ్ లో వెరీ వెరీ బిగ్ మ్యాజిక్ అని చెప్పాలి . ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే  న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. హీరోయిన్ కీయరా అద్వానీ - సిద్ధార్థ్ లు ఫిబ్రవరిలో తాము తల్లిదండ్రులం కాబోతున్నాం అన్న గుడ్ న్యూస్ చెప్పారు . అప్పుడు అందరు వీళ్ళకి కూతురే పుడుతుంది అంటూ ఎంతో కాన్ఫిడెంట్గా ..కియరా  లాంటి పాప జన్మిస్తుంది అంటూ బ్లెస్ చేశారు . అందరూ అనుకున్నది నిజమైంది . అందాల ముద్దుగుమ్మ కీయరా అద్వాని తలైంది . కొద్దిసేపటి క్రితమే ఆమె రిలయన్స్ హాస్పిటల్ లో ఓ పండు లాంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది.
 

తల్లీబిడ్డ ఇద్దరు క్షేమమే అంటూ తెలుస్తుంది . అంతేకాదు స్టార్ హీరోయిన్స్ అందరూ కూడా సి సెక్షన్ అంటూ నొప్పిలేకుండా ఉండే డెలివరీకే వెళ్తారు.  కానీ కియరా అద్వానీ మాత్రం నార్మల్ డెలివరీ నే కావాలి అంటూ పట్టుబట్టి నొప్పి భరించి.. మరీ ఆమె నార్మల్ డెలివరీ చేయించుకుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . జూలై 12వ తేదీ ఆమె హాస్పిటల్ అడ్మిట్ అయ్యింది.  అప్పటి నుంచి ఆమె నార్మల్ డెలివరీ కోసం ట్రై చేసి జూలై 15 న నార్మల్ డెలివరీ ద్వార ఆడబిడ్డకు జన్మనిచిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి .



అయితే కీయరా అద్వానీ కూతురు జూలై 15న జన్మించింది . సరిగ్గా ఇంకో 16 రోజులు ఆగుంటే వాళ్ళ అమ్మ పుట్టినరోజు రోజే జన్మించి ఉండేది.  జూలై 31వ తేదీ కీయరా అద్వానీ పుట్టినరోజు.  ఆమె పుట్టిన రోజుకి 16 రోజులు ముందు ఇలా తన కూతురు పుట్టడం వెరీ వెరీ స్పెషల్ అంటున్నారు అభిమానులు.  ఇది ఆమె లైఫ్ లో జరిగిన బిగ్ మ్యాజిక్ అని దేవుడు అలా క్రియేట్ చేశాడు అని ఆమెకు విషెస్ అందిస్తున్నారు . ఒక హీరోయిన్ నార్మల్ డెలివరీ చేసుకుంది అంటే మామూలు విషయం కాదు . దానికి ఆమె ఎంతో కష్టపడి ఉంటుంది.  దీంతో అందరూ ఇన్స్పిరేషన్ గా కీయరా అద్వానీని తీసుకోవాలి అంటూ సజెస్ట్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో ఇప్పుడు కియరా అద్వానీ పిక్స్ .. ఆమెకు సంబంధించిన వార్తలు బాగా వైరల్ అవుతున్నాయ్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: