
అయితే ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి వెళ్లిన కీర్తి సురేష్ తన పేరుని పూర్తిగా ఫ్లాప్ చేసుకున్నింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలకి కమిట్ అవుతున్న హిట్ మాత్రం అందుకోలేక పోతుంది . అయితే కీర్తి సురేష్ తనకు అచ్చిరాని సెంటిమెంట్ ని మళ్ళీ వర్క్ అవుట్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటుంది. రజినీకాంత్ తో ఆమె సిస్టర్ గా నటించింది . ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయింది. ఆ తర్వాత చిరంజీవితో సిస్టర్ గా "భోళా శంకర్" అనే సినిమాలో నటించింది . ఈ సినిమా ఇంకా ఫ్లాప్ అయ్యింది. అయితే ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అయినా కూడా మళ్లీ సిస్టర్ గా నటించడానికి ఆమె ఓకే చేసినట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి .
అందుతున్న సమాచారం ప్రకారం కోలీవుడ్ స్టార్ అజిత్ హీరోగా నటించబోయే సినిమాలో ఆమె సిస్టర్ క్యారెక్టర్ లో కనిపించపోతుందట . ఇది పూర్తిగా సెంటిమెంట్ ఆధారంగా తెరకెక్కుతున్న మూవీ అంటూ తెలుస్తుంది . ఇందులో కీర్తి సురేష్ పాత్ర చనిపోతుందట . ఈ పాత్ర సినిమాని మలుపు తిప్పబోతుందట . ఈ సినిమా చాలా చాలా ఎమోషనల్ గా ఉండబోతుంది అని తన క్యారెక్టర్ ఇంకా ఎమోషనల్ గా ఉండబోతుంది అని.. ఆ కారణంగానే కీర్తి సురేష్ ఈ సినిమా చూస్ చేసుకుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . దీంతో నీకు అచ్చిరాన్ని సెంటిమెంట్ ని ఎందుకు ఓకే చేసావ్ అంటూ ఫ్యాన్ ఫైర్ అవుతున్నారు. నీ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ ఫ్లాప్ పక్క అంటూ ఎగతాళి చేస్తున్నారు . ఈసారి ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేక పో అంటూ ట్రోల్ చేస్తున్నారు..!