
అయితే అన్నీ కూడా కుర్ర హీరోల సినిమాలు అవ్వడం గమనార్హం. అప్పుడెప్పుడో ఓకే చేసిన స్టార్ హీరోల సినిమాలకు తప్పిస్తే ఈ మధ్యకాలంలో అంటే దాదాపు ఒక ఆరు నెలల నుంచి శ్రీలీల కొత్తగా పెద్ద హీరో సినిమాలకు కమిట్ అవ్వనే అవ్వలేదు . దానికి కారణం ఆమె కి ఉండె జబ్బు అంటున్నారు జనాలు. శ్రీ లీలకి ఒక జబ్బు ఉంది అని.. ఆ కారణంగానే ఇండస్ట్రీలో ఆమెను దూరం పెడుతున్నారు అంటూ తెగ వార్తలు వినిపించేస్తున్నాయి . నిజానికి శ్రీలీల కి ఉన్నది పెద్ద భయంకరమైన జజ్జు ఏం కాదు .
100 లో పదిమందికి కామన్ గా ఉండే జబ్బే. శ్రీలీల కి ఒక్కసారి తుమ్ము వస్తే.. అది ఆగనే ఆగదట . కంటిన్యూగా 10 - 15 - 20 కొన్నిసార్లు 25సార్లు కూడా తుమ్ములు వస్తూనే ఉంటాయట . ఆమె పుట్టుకతో నుంచే ఇలాంటి జబ్బుతో బాధపడుతుందట . దీనికి ట్రీట్మెంట్స్ ఏవి కూడా ఉండవట. ఇన్ఫెక్షన్స్ అయితే మరీ ఎక్కువగా తుమ్ములు వచ్చేస్తాయట. ఇదే విషయాన్ని ధమాకా ఇంటర్వ్యూలో బయటపెట్టింది శ్రీ లీల. అయితే ఆ తర్వాత వచ్చిన ఆఫర్స్ ఇప్పుడు ఎందుకు రావు అంటున్నారు అభిమానులు..? ఎవరో కావాలని శ్రీలీలని నెగటివ్ గా తొక్కేయడానికి ఈ విధంగా చేస్తున్నారు అంటూ మండిపడుతున్నారు. శ్రీలీలకి అవకాశాలు రాని మాట వాస్తవమే ..కానీ ఆమె జబ్బు గురించి కానే కాదు మిగతా హీరోయిన్స్ గట్టి కాంపిటీషన్ ఇవ్వడం వల్ల అంటూ క్లారిటీ ఇస్తున్నారు..!!