
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప పార్ట్ 2 మూవీ కి మొదటి రోజు హిందీ వర్షన్ కి 72 కోట్ల కలెక్షన్లు దక్కాయి.
యాష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కే జి ఎఫ్ పార్ట్ 2 మూవీ కి మొదటి రోజు హిందీ వర్షన్ కి 53.95 కోట్ల కలెక్షన్లు దక్కాయి.
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అనుష్క , తమన్నా హీరోయిన్లుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి పార్ట్ 2 మూవీ కి మొదటి రోజు హిందీ వర్షన్ కి 41 కోట్ల కలెక్షన్లు దక్కాయి.
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శ్రద్ధ కపూర్ హీరోయిన్గా సుజిత్ దర్శకత్వంలో రూపొందిన సాహో మూవీ కి మొదటి రోజు హిందీ వర్షన్ కి 24.40 కోట్ల కలెక్షన్లు దక్కాయి.
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దిశ పటాని హీరోయిన్గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 AD మూవీ కి మొదటి రోజు హిందీ వర్షన్ కి 22.50 కోట్ల కలెక్షన్లు దక్కాయి.
సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా శంకర్ దర్శకత్వంలో రూపొందిన రోబో 2.O మూవీ కి మొదటి రోజు హిందీ వర్షన్ కి 20.25 కోట్ల కలెక్షన్లు దక్కాయి.
రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ కి మొదటి రోజు హిందీ వర్షన్ కి 20.07 కోట్ల కలెక్షన్లు దక్కాయి.
రిషబ్ శెట్టి హీరో గా నటించి దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1 మూవీ కి మొదటి రోజు హిందీ వర్షన్ కి 18.50 కోట్ల కలెక్షన్లు దక్కాయి.