ఆమె మరెవరో కాదు… గ్లామర్‌కి, గ్రేస్‌కి, చార్మ్‌కి సింబల్‌గా మారిన బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే. భాగ్యశ్రీ ఈ మధ్యకాలంలో తెరపైకి వచ్చిన కొత్త ముఖమే అయినా, ఆమె ఆకర్షణ, కాన్ఫిడెన్స్, స్క్రీన్‌పై ప్రెజెన్స్ చూసి ఇండస్ట్రీ మొత్తం షాక్ అయ్యేలా ఉంది. ఎక్కడ చూసినా ఆమె ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక్కో ఫోటోకి లక్షల్లో లైకులు, కామెంట్స్ వస్తున్నాయి. భాగ్యశ్రీ బ్యూటీ అంటే కేవలం గ్లామర్ మాత్రమే కాదు — అందం వెనుక ఉన్న అట్టిట్యూడ్ కూడా ప్రత్యేకమే. ఆమె కెమెరా ముందు కనిపించే స్మైల్, బాడీ లాంగ్వేజ్, ఫ్యాషన్ సెన్స్ — ఇవన్నీ కలిపి ఆమెను నెక్స్ట్ లెవల్ క్రేజ్ వైపు తీసుకెళ్తున్నాయి. కొన్ని బ్రాండ్లు ఇప్పటికే ఆమెను తమ ఫేస్‌గా తీసుకునే ప్రయత్నంలో ఉన్నాయన్న టాక్ కూడా ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
టాలీవుడ్ లో ఆమె కెరీర్ స్పీడ్‌గా పెరుగుతోంది. దర్శకులు, నిర్మాతలు ఆమె మీద కన్నేసి ఉన్నారు. రాబోయే ప్రాజెక్ట్స్‌లో భాగ్యశ్రీ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారన్న న్యూస్ కూడా వైరల్ అవుతోంది. ఇండస్ట్రీ టాక్ ఒక్కటే — “రష్మిక తర్వాత నేషనల్ క్రష్ ట్యాగ్ ఎవరికీ సరిపోతుంది అంటే అది భాగ్యశ్రీ కే!” . ఏం ఫిగర్, ఏం స్మైల్, ఏం స్టైల్..! ఈ అమ్మాయి చూస్తే ఎవరికైనా ఇన్‌స్టంట్‌గా క్రష్ పడిపోతారట!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి