తెలుగు సినీ పరిశ్రమలో మంచి నటిగా గుర్తింపును సంపాదించుకున్న తెలుగు అమ్మాయిలలో చాందిని చౌదరి ఒకరు. ఈమె యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. కొంత కాలం క్రితం ఈమె సుహాష్ హీరో గా రూపొందిన కలర్ ఫోటో అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. కానీ ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. అలాగే ఈ సినిమాలోని చాందిని చౌదరి నటనకు కూడా అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. దానితో ఈ మూవీ ద్వారా ఈమెకు అద్భుతమైన గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈమె వరుస పెట్టి సినిమాలలో నటిస్తూ వస్తుంది. తాజాగా ఈమె సంతాన ప్రాప్తిరస్తు అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను రేపు అనగా నవంబర్ 14 వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు. 

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఒక ఈవెంట్ను నిర్వహించారు. ఆ ఈవెంట్ కు చాందిని చౌదరి కూడా విచ్చేసింది. ఇకపోతే ఈ సినిమా ఈవెంట్ కు చాందిని చౌదరి అదిరిపోయే లుక్ లో ఉన్న పలుచటి పర్పుల్ కలర్ శారీని కట్టుకొని , అందుకు తగిన బ్లౌజ్ ను ధరించి విచ్చేసింది. ఇక ఈ బ్యూటీ ఈ ఈవెంట్లో తన చీర పవిటను పక్కకు జరిపి తన హాట్ ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా అలాగే పలుచటి శారీలో తన నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా సారీ కట్టుకోవడంతో  ఈ ఈవెంట్ కు సంబంధించిన కెమెరాలన్నీ ఈమె వైపు తిరిగాయి. దానితో ప్రస్తుతం ఈ ఈవెంట్ కు సంబంధించిన చాందిని చౌదరి ఫోటోలు సోషల్ మీడియాలో సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: