హైయెస్ట్ ఓ టి టి డీల్స్ ను జరుపుకున్న టాప్ 10 మూవీస్ ఏవి అనేది తెలుసుకుందాం.

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి 2898 AD మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 375 కోట్ల ఓ టి టి డీల్ జరిగింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా రూపొందిన పుష్ప పార్ట్ 2 మూవీ కి ఓ టి టి హక్కుల ద్వారా 275 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ కి 170 కోట్ల ఓ టి టి డీల్ జరిగినట్లు తెలుస్తోంది. ఇక ప్రభాస్ హీరో గా రూపొందిపోతున్న స్పిరిట్ మూవీ కి ఓ టి టి హక్కుల ద్వారా 160 కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. 

ప్రభాస్ హీరో గా రూపొందిన సలార్ మూవీ కి ఓ టీ టీ హక్కుల ద్వారా 1160 కోట్ల బిజినెస్ జరిగినట్లు సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ హీరో గా రూపొందిన దేవర పార్ట్ 1 మూవీ కి దాదాపు 150 కోట్ల ఓ టీ టీ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా రూపొందుతున్న పెద్ది మూవీ కి 130 కోట్ల రూపాయలు ఓ టి టి ద్వారా వచ్చినట్లు తెలుస్తోంది. తమిళ నటుడు తలపతి విజయ్ హీరో గా రూపొందిన లియో మూవీ కి ఓ టి టి హక్కుల ద్వారా 120 కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇక తమిళ నటుడు రజినీ కాంత్ హీరో గా రూపొందిన కూలీ మూవీ కి 120 కోట్ల ఓ టి టి బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ హీరోగా రూపొందిన గేమ్ చెంజర్ మూవీ కి ఓ టి టి హక్కుల ద్వారా 105 కోట్ల రూపాయలు వచ్చినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: