నానితో భీమిలి కబడీ జట్టులో జతకట్టిన శరణ్యామోహన్, తరువాత కృష్ణుడితో విలేజ్ లో వినాయుకుడులో నటిచింది. శరణ్యా మోహన్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. కన్నడంలో ఆమె నటించిన ఒక చిత్రాన్ని ‘అరుంధతి నక్షత్రం’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ‘ఆరుంధతి‘ తరహాలో ఉంటుందని, ఆ సినిమా అనుష్కకు ఎంత పేరు తీసుకుని వచ్చిందో, ఈ అరుంధతి నక్షత్రం శరణ్యమోహన్ కు అంత పేరు తెస్తుందని చిత్ర నిర్మాతలు అంటున్నారు.  ఈ సినిమాలో యాంటీ కారెక్టర్ లో వినీత్ నటించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: