కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున సాయిబాబా గా నటిస్తున్న షిరిడి సాయి సినిమా ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. ఇటీవలే విడుదలైన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఆడియో సేల్స్ విపరీతంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో పాటలకు జనం దాసోహం అంటున్నారు.
మన రాష్ట్రంలో సాయి భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. అలాగే ఈ చిత్రంలో పాటలు బాగా రావడంతో ఇటీవల కాలంలో ఏ సినిమాకు జరగనంతగా షిరిడి సాయి ఆడియో అమ్మకాలు జరుగుతున్నాయి.
మరింత సమాచారం తెలుసుకోండి: