సాధ్యం కానిది అంటూ చిత్ర సీమలో ఉండదు ఏ నిమిషానికి ఎమి జరుగుతుందో చేప్పడం కష్టం అదే విచిత్ర సీమ . మహేష్ బాబు సినిమాలో అల్లు ఆర్జున్ త్వరలో చూడ బొతున్నాం. ఇది నిజమా అని మీకు అనిపిస్తుంది కదా?  నిజమే నండి సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న పేరు పెట్టని సినిమాలో అల్లు ఆర్జున్ ప్రత్యేక పాటలో స్టెప్స్ లేస్తు, డాన్స్ లు ఇరగదీస్తాడంట మన బన్నీ. సుకుమార్, బన్నీ మంచి మిత్రలు కాబట్టి ఇది ఆసాధ్యం కాదు.  స్టార్ హీరోల సినిమాలకు మరో హీరోలు వాయిస్ ఇవ్వడం చేసేవారు. ఏప్పుడు కొత్తగా ఆలోచించే సుకమార్ కు చక్కని ఆలోచనే వచ్చింది. మంచి ప్రయోగమే కధా. 

మరింత సమాచారం తెలుసుకోండి: