భవిష్యత్ రారాజు, రేరాజు, నాయకుడు, సీఎం అంటూ మొన్నటివరకు లోకేష్ బాబు ను పొగిడిన అవే నోళ్లు ఇప్పుడు టీడీపీ సర్వనాశనానికి కారకుడవుతున్నాడంటూ తిడుతున్నాయి..ఇటీవలే ఓ టీడీపీ ఎమెల్యే తమ్ముడి కరోనా రావడంతో అతనికి హాస్పిటల్ లో బెడ్ కోసం రికమెండేషన్  చేయలేదని ఆ ఎమెల్యే ఈవిధంగా ఆరోపణలు చేశారు..