తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మరియు ప్రస్తుత ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి కి మంచి రోజులు రానున్నాయి. తెలంగాణ రాష్ట్రము నుండి రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతను కాంగ్రెస్ వర్కింగ్ కమిటి లోకి తీసుకోనున్నట్లు సమాచారం. ఏ క్షణమైనా హైకమాండ్ నుండి ఫోన్ రావొచ్చు అని తెలుస్తోంది.