కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. నల్గొండ జిల్లాకు మొత్తం కాంగ్రెస్ తరపున గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే కోమటి రెడ్డి మాత్రమే, అయితే ఇప్పుడు ఆయన మద్దతుదారులు, విధేయులు అందరూ టిఆర్ఎస్ లోకి వెళ్తున్నారు. మరి కోమటి రెడ్డి దీనిని ఎలా అధిగమిస్తారో చూడాలి.