హైకోర్టులో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పై వైయస్ రాజశేఖర్ రెడ్డి ఫోటో పెట్టడంపై టిడిపికి చెందిన వ్యక్తి పిటిషన్ వేయడం జరిగింది. సదరు పిటిషన్ పై హైకోర్టు ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదని ఫోటో వేసుకోవచ్చని తీర్పు ఇచ్చింది.