చైనా సరిహద్దుల్లో డ్రాగన్ సైన్యం తమ తీరును ఏమాత్రం మార్చుకోవడం లేదు. ఉపగ్రహ చిత్రాల ద్వారా భారత్ గమనించిన ప్రకారం చైనా సైన్యం యుద్ధానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం తెలిసింది. దీంతో ప్రధాని మోదీ రంగంలోకి దిగి కీలక భేటీ చేస్తున్నట్లు అధికారిక సమాచారం.