చైనా సైన్యం మొదటినుండి భారత సైన్యాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలతో మాట్లాడుతూనే ఉంది. అయితే ప్రస్తుతం మాత్రం చైనా సైన్యం పరిస్థితి మింగలేక కక్కలేక ఉంది. భారత సైన్యం సరిహద్దుల్లో దేనికైనా సిద్ధంగా ఉంది.