టీడీపీ మాజీ మంత్రి, కీలక సభ్యుడు, చంద్రబాబు బంటు కుడి భుజం అయిన అచ్చెం నాయుడు కి చంద్రబాబు ఓ బంపర్ ఆఫర్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అధ్యక్ష పదవిలో ఉన్న కళావెంకట్రావు ని తప్పించి టీడీపీ రాష్ట్ర కిరీటాన్ని అచ్చెన్నకు తొడగనున్నారట.. అచ్చెన్న ను అధికార పార్టీ టార్గెట్ చేసినా చంద్రబాబు వైపు నిలబడడం తో చంద్రబాబు కి అచ్చెన్నా గతంలోకంటే ఇప్పుడు బాగా నచ్చేశారట.. అందుకే అచ్చేన్నా కు త్వరలోనే టీడీపీ పట్టం కడుతున్నారట..