ప్రధాని మోదీని చంపేస్తామంటూ బెదిరింపు ఈ మెయిల్ రావడంతో కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు బృందాలు అలర్ట్ అయ్యాయి. ఈ ఈమెయిల్ ఎక్కడి నుండి వచ్చింది ఎవరు పంపారు అనేదానిపై ఆరా తీస్తున్నారు.