అంతర్వేది విషయంలో ప్రభుత్వం తప్పు ఏమాత్రం లేకున్నా ప్రభుత్వాన్ని నిందించడం మొదలుపెడుతున్నారు.. దీన్ని పెద్ద ఇష్యూ చేసే పనిలో బీజేపీ, టీడీపీ పార్టీ లు పడ్డాయి.. అందుకు తగ్గట్లే సోము వీర్రాజు ఈమధ్య ఈ విషయంపై కొంత హడావుడి చేసే ప్రయత్నం చేస్తున్నాడు.. గుంటనక్కకు దొంగకోళ్ళు సాయమన్నట్లు చంద్రబాబు కూడా బీజేపీ ని ప్రసన్నం చేసుకునేందుకు బీజేపీ తో చేరి తాలాలు వాయిస్తున్నాడు..