పాకిస్తాన్ లో రాను రాను హిందువులకు సురక్షితం కాదు అనేలా ఒకదాని తర్వాత ఒకటి హత్యలు జరుగుతున్నాయి. తాజాగా ఒక సింధు వర్గానికి చెందిన హిందూ డాక్టర్ ని తన నివాసంలోనే కొందరు గుర్తుతెలియని దుండగులు కత్తులతో పొడిచి చంపి పరారయ్యారు.