డిపార్ట్మెంట్కు సంబంధించిన పరీక్షల్లో నెగటివ్ మార్కులు తొలగించాలని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ కానున్నట్లు తెలుస్తోంది.