కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ ను కలిసిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్, పోలవరానికి సంబంధించి రావాల్సిన బకాయిలు మరియు పోలవరం రీయింబర్సుమెంట్ నిధులను అడిగినట్లు తెలిసింది. దీనికి కేంద్ర మంత్రి అతి త్వరలోనే బకాయిలను విడుదలచేస్తామని హామీ ఇచ్చారు.