నేడు రాజస్థాన్ రాయల్స్.. చెన్నై సూపర్ కింగ్స్ మధ్య  నాలుగో మ్యాచ్ జరగబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో ధోనీ ఆటను చూసేందుకు క్రికెట్ ప్రేక్షకులను ఎంతగానో ఎదురు చూస్తున్నారు.