టెక్నికల్ రీజన్స్ వల్ల ఈ నెల 26న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల పరీక్ష ‘కీ’ ఉపసంహరించుకున్న ఏపీపీఎస్సీ.. తాజాగా మళ్లీ ‘కీ’ ని అప్లోడ్ చేస్తామని తెలిపింది. అభ్యర్థులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాల కృష్ణ ద్వివేది ట్విట్టర్ ద్వారా తెలిపారు.