గతంలో అస్సాం లో జరిగినవిధంగానే ఇక్కడ అదే తరహా వ్యూహానికి సిద్దమయ్యారా అంటే.. పరిణామాలు చూస్తే నిజమనే తెలుస్తోంది.. రానున్న ఎన్నికలే ప్రధాన లక్ష్యంగా ఒక్కొక్క అడుగు ఎంతో వ్యూహాత్మకంగా వేస్తోందా? కొత్తగా పార్టీలోకి వచ్చిన కీలక నేతలకు ఉన్నత స్థాయిలో గౌరవం కల్పించడం ద్వారా మరికొంత మందిని ఆకర్షించేందుకు ఎత్తులు వేస్తోందా?... అంటే అవుననే అంటున్నారు బీజేపీ ముఖ్య నేతలు.