ఆంధ్రప్రదేశ్ లో స్కూళ్లను ప్రారంభించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సర్కార్.. కరోనా ప్రభావం పెగుతుండటంతో నవంబర్ 2 కు వాయిదా వేసింది..అక్టోబర్ 5 న విద్యా కానుక కిట్లను అందజేయనున్నట్లు సమాచారం.