మరోసారి మీడియా ముందుకు వచ్చి రెచ్చగొట్టే వ్యాఖ్యలతో దుమారం లేపిన ఏపి మంత్రి కొడాలి నాని..టీడీపీ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన మంత్రి..టీడీపీ నేతలు కేసులు వేయడం వల్లే ఇళ్ల పట్టాల పంపిణీ ఆగిందని ఆరోపించారు..