వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి పై విరుచుకుపడిన అయ్యన్న పాత్రుడు..విజయ సాయి రెడ్డి ఒక జైలు పక్షి అంటూ తీవ్ర విమర్శలు చేశారు. పురంధేశ్వరి ని తప్పు పట్టే స్థాయి విజయ్ సాయిరెడ్డి కి లేదు. గంజాయి వనంలో గంజాయి మొక్కలాంటి వాడు..అంటూ మండి పడ్డారు..