చంద్రబాబు తన తప్పులని కప్పిపుచ్చుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడు.. అమరావతి విషయంలో చంద్రబాబు ఆడుతున్న గేమ్ చాలా దగ్గరినుంచి చూసిన వారికి మాత్రమే అర్థమవుతుంది అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు.. అమరావతి లో వాస్తవానికి ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగింది అన్నది నిజం.. అయితే ఒకవేళ అక్కడ జగన్ సిబిఐ విచారణ జరిపితే ఎక్కడ తాను దొరికిపోతానేమో అని కోర్టు ద్వారా జగన్ చేతులు నొక్కే ప్రయత్నం చేశారు.