నమ్ముకున్న వారిని దగా చేయడం చంద్రబాబు కు వెన్నతో పెట్టిన విద్య. సొంత వారిని సైతం చంద్రబాబు వెన్నుపోటు పాడవకుండా లేరు అన్నది అందరికి తెలిసిన విషయం.. అయితే తన పార్టీ నేతలకు కూడా చంద్రబాబు అప్పుడప్పుడు హ్యాండ్ ఇస్తూఉంటారు.. అయితే ఆ విషయం పెద్దగా బయటకు పొక్కేది కాదు.. దాంతో ఆ నేతలు తమ బాధను ఎవరికీ చెప్పాలో తెలియక లాగే ఉండిపోతారు.. అయితే ఇలా చంద్రబాబు మోసం చేసిన వారిలో గతంలో రాజకీయాలను శాసించిన వారున్నారు.. అత్యంత అంకిత భావంతో పార్టీ అభ్యున్నతికి పనిచేసిన వారున్నారు.. అలాంటి వారిని సైతం చంద్రబాబు తన రాజకీయానికి ఉపయోగించి వదిలేశారు..