అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యొక్క వ్యక్తిగత అధికారి డాక్టర్ రాబర్ట్ కాడ్ లేక్ రానున్న జనవరి లో కరోనా వ్యాధికి వ్యాక్సిన్ వస్తుందని ప్రకటించారు. కాగా దీనికి సంబంధించిన ట్రయల్స్ ఇప్పటికే ఆమోదం కోసం సిద్ధంగా ఉన్నాయి. డిసెంబర్ లోగా ఆమోదం పొందుతాయని ఆశాబావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా వ్యాక్సిన్ ని అందరికీ పంపిణీ చేయడానికి కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు.